డ్రాగన్ హంగామా | Little Dragon Latest Telugu Animated Movie Trailer Launched | Sakshi
Sakshi News home page

డ్రాగన్ హంగామా

Mar 2 2015 11:55 PM | Updated on Sep 2 2017 10:11 PM

డ్రాగన్ హంగామా

డ్రాగన్ హంగామా

బొమ్మలు తెరపై మాట్లాడి, ఆడి పాడే 2డి యానిమేషన్ చిత్రాల అనుభూతిని మళ్లీ రుచి చూపించడానికి వస్తున్న చిత్రం ‘లిటిల్ డ్రాగన్’.

బొమ్మలు తెరపై మాట్లాడి, ఆడి పాడే 2డి యానిమేషన్ చిత్రాల అనుభూతిని మళ్లీ రుచి చూపించడానికి వస్తున్న చిత్రం ‘లిటిల్ డ్రాగన్’. గోలి శ్యామల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టీజర్‌ను విడుదల చేశారు. జపాన్, భారత్ సంప్రదాయాల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కడుపుబ్బా న వ్విస్తుందని శ్యామల తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement