కుమారి 21 ఎఫ్ | Kumari 21 F | Sakshi
Sakshi News home page

కుమారి 21 ఎఫ్

Oct 11 2015 12:13 AM | Updated on Sep 3 2017 10:44 AM

కుమారి 21 ఎఫ్

కుమారి 21 ఎఫ్

సుకుమార్ లవ్‌స్టోరీలు టిపికల్‌గా ఉంటాయి... డిఫరెంట్‌గా ఉంటాయి... ఇన్నోవేటివ్‌గా ఉంటాయి... ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి.

 సుకుమార్ లవ్‌స్టోరీలు టిపికల్‌గా ఉంటాయి... డిఫరెంట్‌గా ఉంటాయి... ఇన్నోవేటివ్‌గా ఉంటాయి... ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. డెరైక్టర్‌గా ఎన్నో లవ్‌స్టోరీలు తీసిన ఆయన ఫస్ట్‌టైమ్ ప్రొడ్యూసర్‌గా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ తీస్తున్నారు. రాజ్‌తరుణ్, హేభాపటేల్  జంటగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడం విశేషం. టాప్ మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్, టాప్ కెమేరామ్యాన్ రత్నవేలు ఈ చిత్రానికి వర్క్ చేయడం మరో విశేషం. ఈ నెలాఖరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement