బుల్లితెర నటుడు మృతి | Kannada TV Actor Kulakarni Passed Away | Sakshi
Sakshi News home page

బుల్లితెర నటుడు మృతి

Jan 27 2020 6:11 AM | Updated on Jan 27 2020 6:11 AM

Kannada TV Actor Kulakarni Passed Away - Sakshi

సంజీవ్‌ కులకర్ణి (ఫైల్‌ఫొటో)

యశవంతపుర : హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సీరియల్‌ కళాకారుడు, నిర్మాత సంజీవ్‌ కులకర్ణి (49) శనివారం సాయంత్రం కన్నుమూశారు. సంజీవ్‌ బుల్లితెరపై కూడా నటించారు. ఆయన గత కొంతకాలంగా బెంగళూరు నారాయణ హృదయాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చామరాజపేట టీఆర్‌ మిల్‌ వద్దనున్న స్మశాన వాటికలో ఆదివారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement