కమల్ కామరాజు నిశ్చితార్థం
గోదావరి, ఆవకాయ్ బిర్యానీ, కలవరమాయె మదిలో తదితర చిత్రాల్లో నటించిన కమల్ కామరాజు త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. తను ప్రేమించిన బెంగాలీ అమ్మాయి సుప్రియ బిశ్వాస్‌తో ఈ కుర్రహీరో నిశ్చితార్థం జరిగింది.
Oct 8 2013 12:18 AM | Updated on Aug 28 2018 4:30 PM