Avakai Biryani
-
ఆవకాయ్ బిర్యాని 6th October 2015
-
ఆవకాయ్ బిర్యాని 5thOctober 2015
-
ఆవకాయ్ బిర్యాని 22nd September 2015
-
ఆవకాయ్ బిర్యాని 21st September 2015
-
ఆవకాయ్ బిర్యాని 18th September 2015
-
ఆవకాయ్ బిర్యాని 17thSeptember 2015
-
ఆవకాయ్ బిర్యాని 16thSeptember 2015
-
ఆవకాయ్ బిర్యానీ 31st March 2015
-
ఆవకాయ్ బిర్యానీ 28th March 2015
-
ఆవకాయ్ బిర్యానీ 26th March 2015
-
అవకాయ్ బిర్యాని 24th March 2015
-
ఆవకామ్ బిర్యానీ 23rd March 2015
-
ఆవకామ్ బిర్యానీ 25th February 2015
-
వినోదం.. సందేశం..
ఆవకాయ్ బిర్యానీ, అరవింద్-2 ఫేం కమల్ కామరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఫాదర్’. షయాజీషిండే కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని నవదీప్ ఫిలిం క్రియేటివ్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాత రాజు పచ్‌ఘరె మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వినోదం, సందేశం ఉన్న చిత్రమిది. బాలనటుడు జితేష్ , కమల్‌కామరాజు, షాయాజీషిండేల నటన ఈ చిత్రానికి హైలైట్. పాటలను ఈ నెలాఖరులోనూ, చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్.వి.ఎస్ నాయుడు, సంగీతం: యువరాజ్ మోరె. -
అవకాయ్ బిర్యాని 2nd Jan 2015
-
అవకాయ్ బిర్యానీ 13th Oct 2014
-
అవకాయ్ బిర్యాని 10th Oct 2014
-
అవకాయ్ బిర్యాని 9th Oct 2014
-
కమల్ కామరాజు నిశ్చితార్థం
గోదావరి, ఆవకాయ్ బిర్యానీ, కలవరమాయె మదిలో తదితర చిత్రాల్లో నటించిన కమల్ కామరాజు త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. తను ప్రేమించిన బెంగాలీ అమ్మాయి సుప్రియ బిశ్వాస్‌తో ఈ కుర్రహీరో నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లోని కమల్ కామరాజ్ స్వగృహంలో ఆదివారం జరిగిన నిశ్చితార్థానికి దర్శకులు శేఖర్ కమ్ముల, కమల్ కామరాజ్ బంధువు ,బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల... తదితరులు హాజరయ్యారు. తన కాబోయే భార్య భోపాల్‌కు చెందిన అమ్మాయని, ప్రైవేట్ ఉద్యోగం చేస్తోందని కమల్ ఈ సందర్భంగా చెప్పారు. డిసెంబరు 13న హైదరాబాద్‌లో పెళ్లి జరుగనుందని కమల్ తెలియజేశారు.