క్యాజల్‌ పోజుల్‌! | Kajal Agarwal Cute Expression | Sakshi
Sakshi News home page

క్యాజల్‌ పోజుల్‌!

Nov 21 2017 12:01 AM | Updated on Oct 30 2018 5:58 PM

Kajal Agarwal Cute Expression - Sakshi

కొంటెగా కన్ను కొట్టాలా? చిరు మందహాసం ఎలా ఉంటుందో చూపించాలా? చేతులతో లవ్‌ సింబల్‌ పెట్టాలా? నాలుకతో వెక్కిరించాలా? కొంచెం పొగరుగా ఫేస్‌ పెట్టాలా?... ఇలా ఏ పోజైనా సరే నేను రెడీ అన్నారు కాజల్‌ అగర్వాల్‌. అంతే.. ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాని క్లిక్‌మనిపించారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్లు బోలెడన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ క్యాప్చర్‌ చేశారు. క్యాజల్‌ పోజుల్‌ కదూ!

Advertisement
 
Advertisement
Advertisement