సస్పెన్స్‌తో ప్రేమ | I love with suspense | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌తో ప్రేమ

Dec 30 2014 11:04 PM | Updated on Nov 6 2018 8:51 PM

సస్పెన్స్‌తో ప్రేమ - Sakshi

సస్పెన్స్‌తో ప్రేమ

శివ, దివ్యా గౌడ్ జంటగా బేబి స్ఫూర్తి సమర్పణలో శ్రీ రాధ చంద్రీశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది.

శివ, దివ్యా గౌడ్ జంటగా బేబి స్ఫూర్తి సమర్పణలో శ్రీ రాధ చంద్రీశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. బోయినిపల్లి వెంకటేశ్ గౌడ్ దర్శకుడు. లవ్, సెంటిమెంట్, సస్పెన్స్, కామెడీ మేళవించిన ప్రేమకథా చిత్రం ఇదని సహనిర్మాతలు గున్న మల్లేశ్ యాదవ్, మహ్మద్ గౌస్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement