బాహుబలిని దాటేస్తుందని ఆశిస్తున్నా | I believe Sardar Gabbar Singh will reach out more than Baahubali | Sakshi
Sakshi News home page

బాహుబలిని దాటేస్తుందని ఆశిస్తున్నా

Oct 12 2015 11:00 AM | Updated on Sep 3 2017 10:51 AM

బాహుబలిని దాటేస్తుందని ఆశిస్తున్నా

బాహుబలిని దాటేస్తుందని ఆశిస్తున్నా

ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో సంచలనాలు సృష్టించే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా మరో వ్యాఖ్య చేశాడు.

ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో సంచలనాలు సృష్టించే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా మరో వ్యాఖ్య చేశాడు. వరల్డ్ పవనిజం డే గురించి గుర్తుచేస్తూ.. సర్దార్ గబ్బర్సింగ్ సినిమా మొత్తం ప్రపంచం అంతటికీ వెళ్లాలని తాను నమ్ముతున్నానన్నాడు. బాహుబలి కంటే ఎక్కువగా ఇది వెళ్తుందని నమ్ముతున్నట్లు రాంగోపాల్ వర్మ ట్వీటాడు.

పవన్ కల్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రోజును గుర్తు చేసుకునేందుకు ఆయన అభిమానులు వరల్డ్ పవనిజం డే అని ఒకదాన్ని ప్రారంభించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement