
'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు'
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటితో తాను డేటింగ్ చేయడం లేదని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో కన్నడ తార రాగిణి ద్వివేది ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు
I am not dating RANA DAGUBATTI..... I'd really like people 2 stop talking n writin silly ...Doin fantastic work n very hapy in this space
Follow @sakshinews