కరోనాతో హాలీవుడ్‌ నటి మృతి

Hollywood Actor Hilary Heath Lost Breath Of Complications From Coronavirus - Sakshi

కరోనా వైరస్‌ బారిన పడిన హాలీవుడ్‌ నటి హిల్లరీ హీత్‌(74) మృతి చెందారు. కరోనా కారణంగా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలతో హీత్‌ మృతి చెందినట్లు హాలీవుడ్‌ సీనీ ప్రముఖులు శనివారం అధికారంగా ప్రకటించారు. ఈ విషయాన్ని నటి దత్తత కుమారుడు అలెక్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. (వుహాన్‌ వదిలి వెళ్లను.. కేరళ యువతి)

కాగా బ్రిటిష్‌కు చెందిన హిల్లరీ ముఖేల్‌ రీవ్స్‌ హర్రర్‌ చిత్రం ‘విచ్‌ ఫైండర్‌ జనరల్‌’తో నటిగా పరిచయయ్యారు. ఇక 1995లో వచ్చిన ‘హ్యూ గ్రాంట్‌’, ‘ఆన్‌ ఆవ్‌ఫుల్లీ బిగ్‌ అడ్వెంచర్‌’, ‘గ్యారీ ఓల్డమన్స్‌ నిల్‌ బై మౌత్‌’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్వవహరించారు. (కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత మృతి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top