సుస్మిత, అల్లు అర్జున్, అర్హా, స్నేహ
రంగురంగుల హోలీ వేడుకల్లో ఆనందాన్ని చల్లుకుని, చిరునవ్వులను పంచుకుని అనుభూతులను దాచుకున్నారు సినీ తారలు. కొందరు కుటుంబంతో హోలీని జరుపుకుంటే మరికొందరు హోలీడే అయినా నో హాలిడే అంటూ సెట్‌లో జరపుకున్నారు. మరికొందరు స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. వాటిలో కొన్ని ఫొటోలే ఇక్కడున్నవి.

సన్నీ లియోన్

కల్యాణ్ దేవ్, శ్రీజ

కత్రినా కైఫ్

కృతీ సనన్, కంగన

నిహారిక, అల్లు అర్జున్, స్నేహ

వరుణ్, నటాషా

అమలా పాల్, ప్రియా ప్రకాశ్

రాయ్ లక్ష్మీ


