చరిత్ర చెప్పే చెట్టు | History says the tree | Sakshi
Sakshi News home page

చరిత్ర చెప్పే చెట్టు

Jul 25 2015 11:38 PM | Updated on Jun 1 2018 8:39 PM

చరిత్ర చెప్పే చెట్టు - Sakshi

చరిత్ర చెప్పే చెట్టు

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రూపొందుతున్న చిత్రం ‘సతీ తిమ్మమాంబ’.

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రూపొందుతున్న చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. ఎస్.ఎస్.ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాలగొండ ఆంజనేయులు దర్శకుడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది.
 
 ‘‘600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్యకవి, దర్శకత్వం పర్యవేక్షణ: ఎస్.రామ్‌కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement