స్క్రీన్‌ టెస్ట్‌ | Hero Nani is the original name of Naveen Babu ganta. | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Sep 12 2017 3:54 AM | Updated on Sep 19 2017 4:22 PM

స్క్రీన్‌ టెస్ట్‌

స్క్రీన్‌ టెస్ట్‌

ఈ హీరో అసలు పేరు నవీన్‌ బాబు గంటా. అతనెవరో చెప్పుకోండి చూద్దాం?

ఈ హీరో అసలు పేరు నవీన్‌ బాబు గంటా. అతనెవరో చెప్పుకోండి చూద్దాం?
ఎ) రవితేజ బి) నిఖిల్‌    సి) నాని డి) శర్వానంద్‌

ఈ కింది వారిలో ట్విట్టర్‌ ఐడీ లేని ప్రముఖ హీరో ఎవరు?
ఎ) రానా  బి) వెంకటేశ్‌ సి) పవన్‌కల్యాణ్‌ డి) ఎన్టీఆర్‌

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఈ మధ్య మందబుద్ధి కలిగిన వ్యక్తిగా నటించిన చిత్రం ఏది?
ఎ) సుల్తాన్‌ బి) భజరంగీ భాయ్‌జాన్‌సి) ట్యూబ్‌లైట్‌ డి) కిక్‌

ఇక్కడున్న 4 సినిమాల్లో బాలకృష్ణ ఏ చిత్రంలో డ్యూయల్‌ రోల్‌ చేయలేదు?
ఎ) సుల్తాన్‌ బి) ఆదిత్య 369 సి) ఒక్కమగాడు డి) టాప్‌ హీరో

హీరో రామ్‌చరణ్‌ ఫస్ట్‌ మూవీ ‘చిరుత’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
ఎ) దేవిశ్రీ ప్రసాద్‌ బి) తమన్‌ సి) కీరవాణి డి) మణిశర్మ

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘ఆర్య’ చిత్రాన్ని ముందు వేరే హీరోతో తీద్దాం అనుకున్నారు. ఆ హీరో పేరు చెప్పగలరా?
ఎ) రామ్‌  బి) నితిన్‌సి) సిద్ధార్థ్‌ డి) ఉదయ్‌కిరణ్‌

హీరోయిన్‌ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఆమె చివరిసారిగా తెలుగులో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసిన చిత్రానికి దర్శకుడు ఎవరు?
ఎ) పూరి జగన్నాథ్‌   బి) త్రివిక్రమ్‌ సి) మెహర్‌ రమేశ్‌ డి) సురేందర్‌రెడ్డి

శ్రీదేవి 300వ చిత్రం ‘మామ్‌’ దర్శకుడు ఎవరు?
ఎ) సంజయ్‌ లీలా భన్సాలీ   బి) కబీర్‌ ఖాన్‌  సి) రవి ఉడయార్‌ డి) రాజ్‌కుమార్‌ హిరాణి

పైన ఉన్న నలుగురు నాయికల్లో సావిత్రిగా ‘మహానటి’లో నటిస్తున్నదెవరు?
ఎ) కీర్తీ సురేశ్‌  బి) అనూ ఇమ్మాన్యుయేల్‌  సి) సాయిపల్లవి  డి) త్రిష

ప్రస్తుతం ఈ నాలుగు హీరోయిన్లలో ఒకరు ఓ ఫొటోగ్రాఫర్‌తో లవ్‌లో ఉన్నారు?
ఎ) ఇలియానా  బి) తమన్నాసి) నిత్యామీనన్‌ డి) కార్తీక

ఎన్టీఆర్‌ నటించిన ‘బాద్‌షా’ చిత్రంలో కామెడీ పండించిన బ్రహ్మానందం క్యారెక్టర్‌ పేరు గుర్తుందా?
ఎ) పిల్లి రాధాకృష్ణ సింహా బి)పిల్లిగోపీకృష్ణ సింహా  సి) పిల్లి రామకృష్ణసింహా డి) పిల్లి పద్మనాభసింహా

‘ట్రస్ట్‌ నో వన్‌. కిల్‌ ఎనీ వన్‌. బీ ఓన్లీ వన్‌’ అని ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఏ చిత్రంలోనిది?
ఎ) మున్నా    బి) బిల్లా సి) యోగి  డి) రెబల్‌

‘పచ్చని చిలకలు తోడుంటే కూసే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు...’ అనే పాట కమల్‌హాసన్‌ నటించిన ఏ చిత్రంలోనిది?
ఎ) నాయకుడు బి) దశావతారం సి) భారతీయుడు డి) ఇంద్రుడు చంద్రుడు

ఎవర్‌ గ్రీన్‌ మూవీ‘మాయా బజార్‌’ దర్శకుడుకె.వి. రెడ్డి పూర్తి పేరు తెలుసా?
ఎ) కటారి వెంకట్‌రెడ్డి బి) కదిరి వెంకటరెడ్డి సి) కోవటిగంటి వీరరెడ్డి డి) కట్లూరి వెంకట్‌రెడ్డి

ఈ నలుగురిలో ఒక బ్యూటీ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌. చాలా ఈజీగా చెప్పేస్తారు కదూ?
ఎ) అనీషా ఆంబ్రోస్‌ బి) సమంత సి) అనుష్కా డి) మమతా మోహన్‌దాస్‌

‘కర్తవ్యం’ సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ నటుడు ఆ తర్వాత 1999వ సంవత్సరంలో వచ్చిన ఓ సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. ఆ నటుడెవరు?
ఎ) రవితేజ      బి) బ్రహ్మజీ సి) సాయికుమార్‌ డి) వినోద్‌కుమార్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ హీరోయిన్‌ ఒకరున్నారు. ఆ హీరోయిన్‌ ఎప్పుడు డేట్స్‌ ఇచ్చినా ఆమెతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమేనని చెబుతుంటారు. ఆ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) రమ్యకృష్ణ బి) శ్రీదేవి సి) రాధ డి) జయప్రద

ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) ఆరాధన బి) సంసారం సి) తాండ్ర పాపారాయుడు  డి) ఆత్మబలం

ఈ ఫొటోలో ముద్దు ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్‌. చిన్న క్లూ... ఈమె మలయాళ కుట్టి
ఎ) సాయి పల్లవి బి) అనుపమా పరమేశ్వరన్‌ సి) మడోన్నా డి) నివేదా థామస్‌

‘చలిచలిగా అల్లింది...’ ఈ పాట పాడిన బాలీవుడ్‌సింగర్‌ ఎవరు?
ఎ) లతా మంగేష్కర్‌ బి) ఆశా భోంస్లే సి) శ్రేయా ఘోషల్‌డి) అలిషా చినాయ్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) సి  2) బి  3) సి  4) డి  5) డి  6) బి 7) ఎ  8) సి  9) ఎ 10) ఎ  11) డి  12) బి  13) సి  14) బి  15) బి  16) ఎ  17) బి   18) ఎ  19) బి  20) సి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement