హ్యాపీ ఫ్రెండ్‌షిప్! | Happy Friendship: Farah Khan on the past clash with Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

హ్యాపీ ఫ్రెండ్‌షిప్!

Sep 26 2014 1:37 AM | Updated on Sep 2 2017 1:57 PM

హ్యాపీ ఫ్రెండ్‌షిప్!

హ్యాపీ ఫ్రెండ్‌షిప్!

‘కమర్షియల్’ థింకింగో... ‘రియలైజింగ్’ ఎఫెక్టో..! మొత్తానికి ఆ మధ్య బందైన యాక్టర్, డెరైక్టర్ షారూఖ్‌ఖాన్- ఫరాఖాన్‌ల జిగిరీ దోస్తీ ప్రస్తుతానికి ‘హ్యాపీ’ ఎండింగ్ తీసుకుంది.

‘కమర్షియల్’ థింకింగో... ‘రియలైజింగ్’ ఎఫెక్టో..! మొత్తానికి ఆ మధ్య బందైన యాక్టర్, డెరైక్టర్ షారూఖ్‌ఖాన్- ఫరాఖాన్‌ల జిగిరీ దోస్తీ ప్రస్తుతానికి ‘హ్యాపీ’ ఎండింగ్ తీసుకుంది. తమ మధ్య ఏదేదో జరిగిపోతుందని వస్తున్న రూమర్లకు ఫరా ఫుల్‌స్టాప్ పెట్టింది. కింగ్ ఖాన్‌తో విడుదలకు సిద్ధంగా ఉన్న తన మూడో చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రమోషన్‌లో భాగంగా ఈ లేడీ డెరైక్టర్ మనసు విప్పి మాట్లాడింది. ‘అపోహలన్నీ తొలగిపోయి మా దోస్తీ మరింత దృఢంగా మారింది. ఫ్రెండ్‌షిప్ విలువేంటో కోల్పోయినప్పుడే తెలుస్తుంది’ అంటూ పురాణం చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement