నేడు పవర్ స్టార్ జన్మదినం | Happy birthday Pawan Kalyan | Sakshi
Sakshi News home page

నేడు పవర్ స్టార్ జన్మదినం

Sep 2 2013 5:00 AM | Updated on Mar 22 2019 5:33 PM

నేడు పవర్ స్టార్ జన్మదినం - Sakshi

నేడు పవర్ స్టార్ జన్మదినం

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.  అలాగే... మరోమారు ‘గబ్బర్‌సింగ్’లా పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం కోసం దర్శకుడు సంపత్‌నంది అద్భుతమైన కథ తయారు చేశారని సమాచారం. ఈ రెండు సినిమాలతో అభిమానులను ఓ రేంజ్‌లో ‘ఖుషీ’ చేయనున్నారు పవర్‌స్టార్. నేడు ఆయన పుట్టిన రోజు. నేడంతా ఫ్యాన్స్‌కి పండగే పండగ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement