బాసూ... మెమరీ లాసు! | Gautami returns to M-town as an Alzheimer's patient | Sakshi
Sakshi News home page

బాసూ... మెమరీ లాసు!

May 10 2017 11:08 PM | Updated on Sep 5 2017 10:51 AM

బాసూ... మెమరీ లాసు!

బాసూ... మెమరీ లాసు!

గుర్తుండటం లేదు... గౌతమికి ఏమీ గుర్తుండటం లేదు. ఏయే పనులు చేశారో ఆమెకు గుర్తుండటం లేదు. అంతా మర్చిపోతున్నారు.

గుర్తుండటం లేదు... గౌతమికి ఏమీ గుర్తుండటం లేదు. ఏయే పనులు చేశారో ఆమెకు గుర్తుండటం లేదు. అంతా మర్చిపోతున్నారు. మైండ్‌లో ఏ డేటా సరిగా స్టోర్‌ కావడం లేదు. గౌతమికి మెమరీ లాస్‌ జబ్బు వచ్చేసిందట. అల్జీమర్స్‌ అంటారు కదా... ఆ జబ్బే! అయితే, చుట్టుపక్కల వారికి ఈ సంగతి తెలియదు. ఇదంతా రియల్‌ లైఫ్‌లో కాదు... రీల్‌ లైఫ్‌లో. కుక్కు సురేంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మలయాళ సినిమా ‘ఈ’లో అల్జీమర్స్‌ జబ్బుతో బాధపడుతున్న మ్యూజిక్‌ టీచర్‌గా గౌతమి నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement