మరో కోణం | From Anjali's Geethanjali To Swathi's Tripura | Sakshi
Sakshi News home page

మరో కోణం

Mar 24 2015 11:48 PM | Updated on Sep 2 2017 11:19 PM

మరో కోణం

మరో కోణం

స్వాతి ఇకపై ‘త్రిపుర’గా కనిపించనున్నారు. అంజలిని ‘గీతాంజలి’గా చూపించిన రాజ్‌కిరణ్ దర్శకత్వంలో స్వాతి ‘త్రిపుర’

స్వాతి ఇకపై ‘త్రిపుర’గా కనిపించనున్నారు. అంజలిని ‘గీతాంజలి’గా చూపించిన రాజ్‌కిరణ్ దర్శకత్వంలో స్వాతి ‘త్రిపుర’గా టైటిల్ రోల్ పోషించనున్నారు. ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతి కెరీర్‌లోనే ఇదొక విభిన్న చిత్రం అవుతుందని, ఆమె నటనలోని మరో కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తామని, ఏప్రిల్ 6న చిత్రీకరణ మొదలుపెడతామని దర్శకుడు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement