ప్రేమకు నీరాజనం! | fall in love | Sakshi
Sakshi News home page

ప్రేమకు నీరాజనం!

Jul 24 2015 11:42 PM | Updated on Sep 3 2017 6:06 AM

ప్రేమకు నీరాజనం!

ప్రేమకు నీరాజనం!

‘‘ఎవరికి ఎవరు నీరాజనం చెప్పారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని దర్శక,నిర్మాతలు తెలిపారు.

అందమైన ప్రేమకథతో, యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘నీరాజనం’. మహేశ్, సబ్యసాచి, కారుణ్య ముఖ్యతారలుగా అవన్ ఆళ్ల దర్శకత్వంలో దాడి అప్పలనాయుడు నిర్మించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
 
  ‘‘ఎవరికి ఎవరు నీరాజనం చెప్పారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని దర్శక,నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement