ఆ నరకయాతన మా అబ్బాయికి తెలుసు! | 'Ending The Marriage Was My Son's Decision For Me': Rati Agnihotri | Sakshi
Sakshi News home page

ఆ నరకయాతన మా అబ్బాయికి తెలుసు!

Apr 1 2015 10:56 PM | Updated on Sep 2 2017 11:42 PM

ఆ నరకయాతన మా అబ్బాయికి తెలుసు!

ఆ నరకయాతన మా అబ్బాయికి తెలుసు!

‘ఏక్ దుజే కేలియే’ చిత్రంతో ఆనాటి కుర్రకారు మది దోచుకున్న నటి రతీ అగ్నిహోత్రి. కెరీర్ ఊపులో ఉండగానే ఏరికోరి

 ‘ఏక్ దుజే కేలియే’ చిత్రంతో ఆనాటి కుర్రకారు మది దోచుకున్న నటి రతీ అగ్నిహోత్రి. కెరీర్ ఊపులో ఉండగానే ఏరికోరి పెళ్లాడిన అనిల్ విర్వానీ తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆమె ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు 30 ఏళ్లు పట్టింది. నేను అనుభవిస్తున్న నరకం ఏమిటో మా అబ్బాయికి తెలుసు. ‘నా కోసం కాదమ్మా...     నీ కోసం నువ్వు బతుకు’ అన్న మా వాడి మాటలే నాకు ధైర్యమిచ్చాయి’’ అని రతి కన్నీటి పర్యంతమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement