నానిగాడి ప్రేమకథ | durga prasad,saritha new movie is nanigadu | Sakshi
Sakshi News home page

నానిగాడి ప్రేమకథ

Dec 4 2017 1:59 AM | Updated on Dec 4 2017 1:59 AM

durga prasad,saritha new movie is nanigadu - Sakshi

దుర్గాప్రసాద్‌ కథానాయకుడిగా నటిస్తూ మెట్రో ఫిలింస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ‘నానిగాడు’.  సీపీరెడ్డి దర్శకుడు. సరిత కథానాయిక. యస్‌. లక్ష్మి, చింతా చాతుర్య సహ నిర్మాతలు. ‘‘లవ్, కామెడీ, యూత్‌ఫుల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. అంతా కొత్తవారే నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి చింతా శివకుమార్‌ రెడ్డి, చింతా మహేశ్‌రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలుగా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement