నెటిజన్లను ఆకర్షిస్తున్న 'దృశ్యం' పజిల్ గేమ్ | 'Drishyam' production launch jigsaw puzzle game on Facebook | Sakshi
Sakshi News home page

నెటిజన్లను ఆకర్షిస్తున్న 'దృశ్యం' పజిల్ గేమ్

Jun 22 2014 1:22 PM | Updated on Sep 29 2018 5:17 PM

నెటిజన్లను ఆకర్షిస్తున్న 'దృశ్యం' పజిల్ గేమ్ - Sakshi

నెటిజన్లను ఆకర్షిస్తున్న 'దృశ్యం' పజిల్ గేమ్

మలయాళ చిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం దృశ్యం నిర్మాతలు సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో జిగ్సా పజిల్ గేమ్ ను ఆరంభించారు. దృశ్యం పజిల్ గేమ్ ఇప్పటికే నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.

మలయాళ చిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం దృశ్యం నిర్మాతలు సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో జిగ్సా పజిల్ గేమ్ ను ఆరంభించారు. దృశ్యం పజిల్ గేమ్ ఇప్పటికే నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఈ గేమ్ ఆడిన నెటిజన్లు ప్రతి రోజుల బహుమతులను కూడా గెల్చుకుంటున్నారు. ఈ పజిల్ గేమ్ లో దృశ్యం చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు పొందుపరిచారు.

వెంకటేశ్, మీనాలు కలిసి నటిస్తున్న దృశ్యం చిత్రానికి అలనాటి నటి శ్రీప్రియ రాజ్ కుమార్ దర్శకత్వం వహించగా, సురేశ్ ప్రోడక్షన్ నిర్మిస్తోంది. ఈ పజిల్ లో పాల్గొనేందుకు http:// bit.ly/DrishyamPuzzle క్లిక్ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement