డై..లాగి కొడితే.... | Dialog from sivamani movie | Sakshi
Sakshi News home page

డై..లాగి కొడితే....

Nov 1 2016 12:06 AM | Updated on Jul 15 2019 9:21 PM

డై..లాగి కొడితే.... - Sakshi

డై..లాగి కొడితే....

వైజాగ్ ఎంత ఫేమస్సో అక్కడి పూర్ణా మార్కెట్ కూడా అంతే ఫేమస్. ఆ మార్కెట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా శివమణి (నాగార్జున) బాధ్యతలుతీసుకుంటాడు.

సినిమా : శివమణి
రచన: కోన వెంకట్ దర్శకత్వం: పూరీ జగన్నాథ్
 వైజాగ్ ఎంత ఫేమస్సో అక్కడి పూర్ణా మార్కెట్ కూడా అంతే ఫేమస్. ఆ మార్కెట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా శివమణి (నాగార్జున) బాధ్యతలు తీసుకుంటాడు. ఆ వెంటనే సిటీలోని రౌడీలు, గూండాలందర్నీ మార్కెట్‌కి
 పిలిపిస్తాడు.
 
 ‘నా పేరు శివమణి..
 నాకు కొంచెం మెంటల్

 పూర్ణామార్కెట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ని’.. ఇప్పటి వరకూ ఎవరు ఏం చేశారని నేను అడగా.. కానీ, అన్నీ ఆపేయండి. సడన్‌గా నేనొచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి, మానడానికి ట్రై చేయండి’ అని చెబుతాడు. నాగ్ పలికిన ఆ డైలాగ్ అప్పటికీ.. ఇప్పటికీ పాపులరే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement