'మనం'పై సోషల్ మీడియాలో కామెంట్స్ | Comments Manam movie on Social Media | Sakshi
Sakshi News home page

'మనం'పై సోషల్ మీడియాలో కామెంట్స్

May 23 2014 3:41 PM | Updated on Oct 22 2018 6:02 PM

'మనం'పై సోషల్ మీడియాలో కామెంట్స్ - Sakshi

'మనం'పై సోషల్ మీడియాలో కామెంట్స్

అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంత, శ్రియలు నటించిన మనం చిత్రం మే 23 తేది శుక్రవారం విడుదలైంది.

అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంత, శ్రియలు నటించిన మనం చిత్రం మే 23 తేది శుక్రవారం విడుదలైంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో, అనూప్ రూబెన్ సంగీత దర్వకత్వంలో రూపొందిన చిత్రంపై మంచి స్పందన లభిస్తోంది. మనం చిత్రంపై ట్విటర్ లో ప్రముఖులు, అభిమానులు వెల్లడించిన అభిప్రాయాలను కింద ఇవ్వడమైంది. 
Advertisement
 
Advertisement
Advertisement