క్రీస్తు సందేశం | Christ's message | Sakshi
Sakshi News home page

క్రీస్తు సందేశం

Jan 23 2016 11:55 PM | Updated on Sep 3 2017 4:10 PM

క్రీస్తు సందేశం

క్రీస్తు సందేశం

యేసు ప్రభువు మరణించిన తర్వాత మూడో రోజు సమాధి నుంచి తిరిగొచ్చి 40 రోజుల పాటు భూమ్మీద తిరిగారు.

యేసు ప్రభువు మరణించిన తర్వాత మూడో రోజు సమాధి నుంచి తిరిగొచ్చి 40 రోజుల పాటు భూమ్మీద తిరిగారు. ఆ 40 రోజుల పాటు ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అనే కథతో రూపొందుతున్న చిత్రం ‘తొలి కిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో  పీడీ రాజు, అభినయ, బాలచందర్ ముఖ్యపాత్రల్లో సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మానవాళికి క్రీస్తు అందించిన సందేశాన్ని ఈ చిత్రంలో చూపించను న్నాం. త్వరలో పాటలను, మార్చి 25న గుడ్ ఫ్రైడేకి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. నిర్మాత అందిస్తున్న సహకారం మరువలేనిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బి.ఎస్.రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement