బాలకృష్ణకు జోడీగా... | Balakrishna Partnering ... | Sakshi
Sakshi News home page

బాలకృష్ణకు జోడీగా...

Sep 4 2017 11:59 PM | Updated on Aug 29 2018 1:59 PM

బాలకృష్ణకు జోడీగా... - Sakshi

బాలకృష్ణకు జోడీగా...

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోన్న హీరోయిన్‌ నటాషా దోషి.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోన్న హీరోయిన్‌ నటాషా దోషి. మలయాళంలో ‘హైడ్‌ అండ్‌ సీక్, నయన, కాల్‌ మిః’ సినిమాల్లో నటించారీమె. ప్రస్తుతం బాలకృష్ణ, నటాషాలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సిన్మాలో నయనతార మెయిన్‌ హీరోయిన్‌. మరొక హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement