బెంట్లీ కార్‌... డాటర్స్‌ గిఫ్ట్‌! | Balakrishna birthday gift as a car | Sakshi
Sakshi News home page

బెంట్లీ కార్‌... డాటర్స్‌ గిఫ్ట్‌!

Jun 12 2017 12:35 AM | Updated on Aug 29 2018 1:59 PM

బెంట్లీ కార్‌... డాటర్స్‌ గిఫ్ట్‌! - Sakshi

బెంట్లీ కార్‌... డాటర్స్‌ గిఫ్ట్‌!

బాలకృష్ణకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘పైసా వసూల్‌’ చిత్రీకరణ

బాలకృష్ణకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘పైసా వసూల్‌’ చిత్రీకరణ నిమిత్తం గత నెల 13 నుంచి ఆయన పోర్చుగల్‌లో ఉండడంతో ఈ ఏడాది బర్త్‌డేను అక్కడే సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఈ సెలబ్రేషన్స్‌కి ఇండియా నుంచి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్‌ పోర్చుగల్‌ వెళ్లారు. ఆయనకు సర్‌ప్రైజ్‌ ఏంటంటే... కుమార్తెలు ఇద్దరూ ఖరీదైన బెంట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సెలబ్రేషన్స్‌లో ‘పైసా వసూల్‌’ చిత్రనిర్మాత ‘భవ్య’ ఆనంద్‌ప్రసాద్, దర్శకుడు పూరి, చిత్రబృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement