జూబ్లీహిల్స్‌: బాలకృష్ణ ఇంటి దగ్గర కారు బీభత్సం | Road Accident Near Balakrishna House In Jubilee Hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌: బాలకృష్ణ ఇంటి దగ్గర కారు బీభత్సం

Feb 22 2026 12:01 PM | Updated on Feb 22 2026 3:56 PM

Road Accident Near Balakrishna House In Jubilee Hills

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ ఇంటి దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో పోల్‌ను ఢీకొట్టిన కారు.. అవతలి రోడ్డులోకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై వాహనాలు అడ్డంగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ప్రమాదంలో నాలుగు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement