6 గంటలకు పెళ్లి.. 7 గంటలకు బారాత్ | arpita khan marriage schedule released | Sakshi
Sakshi News home page

6 గంటలకు పెళ్లి.. 7 గంటలకు బారాత్

Nov 18 2014 4:58 PM | Updated on Sep 2 2017 4:41 PM

6 గంటలకు పెళ్లి.. 7 గంటలకు బారాత్

6 గంటలకు పెళ్లి.. 7 గంటలకు బారాత్

ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా తన ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి చేయిస్తున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్.

ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా తన ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి చేయిస్తున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్.

హైదరాబాద్లోని చరిత్రాత్మక ఫలక్నుమా ప్యాలెస్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఫర్మానా, 6 గంటలకు పెళ్లి ముహూర్తం, 7 గంటలకు బారాత్ ఉంటాయని సల్మాన్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. వినోద కార్యక్రమంలో సల్మాన్ఖాన్తో పాటు మలైకా అరోరా ఖాన్, అమృతా అరోరా తదితరులు నృత్యాలు చేస్తారు. ఈ పెళ్లికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్, అలనాటి నటీమణులు చాలామంది హాజరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement