పదిహేడేళ్ల తర్వాత...! | AR Rahman teams up again with Rajeev Menon for nephew | Sakshi
Sakshi News home page

పదిహేడేళ్ల తర్వాత...!

Nov 20 2017 12:54 AM | Updated on Aug 20 2018 3:51 PM

AR Rahman teams up again with Rajeev Menon for nephew  - Sakshi

కెమెరామెన్‌గా ‘బాంబే, మార్నింగ్‌ రాగ, గురు’ వంటి చిత్రాలకు వర్క్‌ చేసిన రాజీవ్‌ మీనన్‌ ‘మిన్సార కనవు’ (మెరుపు కలలు) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా రెండో సినిమా ‘కండుకొండేన్‌ కండుకొండేన్‌’ కోసం  మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి వర్క్‌ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కాంబినేషన్‌ కుదిరింది. ‘‘నా ఫ్రెండ్‌ ఏఆర్‌ రెహమాన్‌తో ఆల్మోస్ట్‌ 17 ఏళ్ల తర్వాత కలసి వర్క్‌ చేయబోతున్నా’’ అని పేర్కొన్నారు రాజీవ్‌ మీనన్‌. దాంతో ఈ ఇద్దరూ  ‘సర్వమ్‌ తలమయమ్‌’ అనే సినిమా కోసం వర్క్‌ చేయబోతున్నారనే వార్త మొదలైంది. ‘అది నిజం కాదు. మేమిద్దరం వేరే సినిమా చేయబోతున్నాం’ అన్నారు రాజీవ్‌ .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement