మరో సస్పెన్స్ థ్రిల్లర్ | Another suspense thriller movie | Sakshi
Sakshi News home page

మరో సస్పెన్స్ థ్రిల్లర్

Nov 8 2014 10:59 PM | Updated on Sep 2 2017 4:06 PM

మరో సస్పెన్స్ థ్రిల్లర్

మరో సస్పెన్స్ థ్రిల్లర్

సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఏమైంది’. విసుశ్రీ, ఈశ్వాశెట్టి జంటగా నటించారు. చలపతి మల్లాది దర్శకుడు. కేఎం నాయుడు, అల్లు రవి నిర్మాతలు.

 సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఏమైంది’. విసుశ్రీ, ఈశ్వాశెట్టి జంటగా  నటించారు. చలపతి మల్లాది దర్శకుడు. కేఎం నాయుడు, అల్లు రవి నిర్మాతలు. విశాల్‌సాయి  స్వరాలందించిన ఈ చిత్రం పాటలను,  హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని నిర్మాత  ప్రసన్నకుమార్ ఆవిష్కరించి, దర్శకుడు సాగర్‌కి అందించారు. అన్ని వర్గాలవారికీ నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు చెప్పారు. సాంకేతికంగా ఈ చిత్రం వండర్ అనిపిస్తుందని నిర్మాతలు వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement