ప్రముఖ యాంకర్‌ కారుకు ప్రమాదం | anchor anasuya escaped from car accident near anantapur | Sakshi
Sakshi News home page

యాంకర్‌ అనసూయ కారుకు ప్రమాదం

May 3 2017 5:56 PM | Updated on Aug 14 2018 3:22 PM

ప్రముఖ యాంకర్‌ కారుకు ప్రమాదం - Sakshi

ప్రముఖ యాంకర్‌ కారుకు ప్రమాదం

బుల్లితెర ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది.

పెనుకొండ(అనంతపురం జిల్లా): బుల్లితెర ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఓ కార్యక్రమంలో పాల్గొని బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనసూయకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం. అనంతరం ఆమె మరో కారులో అనంతపురం చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement