ఈ నెల 14న విడుదల కానున్న హిందీ చిత్రం ‘బ్రదర్స్’లో అక్షయ్‌కుమార్, సిద్ధార్థ మల్హోత్రా అన్నదమ్ములుగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మితం కానుందనే వార్త హల్ చల్ చేస్తోంది. తెలుగు చిత్రంలో రామ్‌చరణ్, రానా నటించే అవకాశం ఉందట. చరణ్, రానా ఇద్దరూ మంచి స్నేహితులు. ఇక, ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా అంటే.. మంచి కెమిస్ట్రీ పండిస్తారని ఊహించవచ్చు. తమిళ రీమేక్ విషయానికొస్తే.. రియల్ బ్రదర్స్ సూర్య, కార్తీ రీల్ బ్రదర్స్‌గా ఈ చిత్రం రూపొందనుందని టాక్. ఒకవేళ ఈ ఇద్దరూ కాకపోతే.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో విక్రమ్ సోదరుడిగా నటించే అవకాశం ఉందని బోగట్టా. ఇదిలా ఉంటే... హాలీవుడ్ ‘వారియర్’ చిత్రానికి ఈ ‘బ్రదర్స్’ రీమేక్ . ఈ చిత్రం రిజల్ట్ మీద తెలుగు, తమిళ రీమేక్స్ ఆధారపడి ఉంటాయేమో? ఏదేమైనా.. ఈ రీమేక్ వార్త ఎంతవరకూ నిజమో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
తెలుగు బ్రదర్స్?
Published Sun, Aug 9 2015 12:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement