హలో... న్యూస్టిల్‌ ఇదిగో! | Akhil Akkineni's next movie is titled Hello. here is the first look | Sakshi
Sakshi News home page

హలో... న్యూస్టిల్‌ ఇదిగో!

Aug 22 2017 12:45 AM | Updated on Jul 15 2019 9:21 PM

హలో... న్యూస్టిల్‌ ఇదిగో! - Sakshi

హలో... న్యూస్టిల్‌ ఇదిగో!

అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ అండ్‌ మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో అక్కినేని నాగార్జున నిర్మి స్తున్న సినిమాకు ‘హలో’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు నిన్న సాయంత్రం ప్రకటించారు.

అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ అండ్‌ మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో అక్కినేని నాగార్జున నిర్మి స్తున్న సినిమాకు ‘హలో’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు నిన్న సాయంత్రం ప్రకటించారు. టైటిల్‌తో పాటు మీరు చూస్తున్న కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్‌ ‘హలో’ అయ్యుంటుందని సోమవారమే ‘హలో... టైటిల్‌ ఇదే!?’ పేరుతో ‘సాక్షి’ వార్తను ప్రచురించింది.

Advertisement
 
Advertisement
Advertisement