ముద్దుల తనయకు తియ్యని ముద్దు | : Aishwarya Rai Bachchan and Aaradhya share precious moments | Sakshi
Sakshi News home page

ముద్దుల తనయకు తియ్యని ముద్దు

May 15 2018 1:31 AM | Updated on May 15 2018 1:31 AM

: Aishwarya Rai Bachchan and Aaradhya share precious moments - Sakshi

కాన్స్‌ చలన చిత్రోత్సవాలకు వెళ్లేటప్పుడు ముద్దుల తనయ ఆరాధ్యను తీసుకెళతారు  ఐశ్వర్యా రాయ్‌. తల్లితో పాటు కూతురు కూడా అక్కడి ఉత్సవాలకు సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌. తల్లీకూతుళ్లను కెమెరాలో బంధించడానికి అక్కడి ఫొటో జర్నలిస్ట్‌లు చాలా ఉత్సాహం చూపిస్తారు. వాళ్ల కెమెరాకు కావల్సిన ‘క్లిక్‌’ దొరికింది. ముద్దుల కూతురుకు ఐష్‌ తియ్యని ముద్దు ఇస్తున్న వేళ పలు కెమెరాలు క్లిక్‌మన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement