యవ్వనంలో తప్పులు చేస్తే... | Adulthood One Fantasy | Sakshi
Sakshi News home page

యవ్వనంలో తప్పులు చేస్తే...

Mar 7 2015 12:30 AM | Updated on Sep 2 2017 10:24 PM

యవ్వనంలో తప్పులు చేస్తే...

యవ్వనంలో తప్పులు చేస్తే...

యవ్వనంలో చేసే తప్పులు... పెళ్లి తర్వాత ఎలా గుదిబండలుగా మారతాయో, అప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి...

యవ్వనంలో చేసే తప్పులు... పెళ్లి తర్వాత ఎలా గుదిబండలుగా మారతాయో, అప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి వారు ఎలాంటి పాట్లు పడతారో తెలియాలంటే తమ సినిమా చూడాలంటున్నారు దర్శక, నిర్మాత ప్రసాద్ నీలమ్. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం‘యవ్వనం ఒక ఫ్యాంటసీ’. అరవింద్‌కృష్ణ, శుభ్ర అయ్యప్ప జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలాఖరులో పాటలు విడుదల కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవన్ థామస్.

Advertisement
 
Advertisement
Advertisement