‘గూఢచారి’గా యంగ్‌ హీరో | Adavi sesh Goodachari title Logo | Sakshi
Sakshi News home page

‘గూఢచారి’గా యంగ్‌ హీరో

Nov 4 2017 4:23 PM | Updated on Nov 4 2017 5:00 PM

Adavi sesh Goodachari title Logo - Sakshi

క్షణం సినిమాతో రచయితగా, హీరోగా ఘనవిజయాన్ని అందుకున్న అడివి శేష్‌ మరోసారి అదే మ్యాజిక్‌ రిపీట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో గుఢాచారి అనే సినిమాలో నటిస్తున్నాడు. అభిషేక్‌ పిక్చర్స్‌, విస్టా మర్చెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శశికిరణ్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ లోగోతో పాటు కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ను డిసెంబర్‌ 17న రిలీజ్‌ చేయనున్నట్టుగా తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement