క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

Actress Madhavi Latha Tiktok Video About Corona Goes Viral  - Sakshi

ప్ర‌స్తుతం మ‌న దేశంతో పాటు ప్ర‌పంచ‌దేశాల‌న్నీ క‌రోనా మ‌హమ్మారిపై పోరాడుతున్నాయి. కోవిడ్‌పై అవ‌గాహ‌న పెంచేందుకు ప‌లువురు సెల‌బ్రిటీలు నడుం బిగించారు. తాజాగా క‌రోనాపై న‌టి మాధ‌విల‌త చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వైర‌స్  చిన్నా, పెద్ద‌, ఆడ‌, మ‌గ అనే తేడాల్లేకుండా అంద‌రినీ క‌బ‌లిస్తోంది.   మ‌హ‌మ్మారి ధాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. జీవితంలో ఏం  సాధించినా చివ‌ర‌కు మ‌న‌తో ఏదీ  మ‌న‌తో రాద‌నే సందేశం క‌రోనా ఇచ్చింద‌న్నారు. 

ఈ వైర‌స్ ప్ర‌భావాన్ని ఉద్దేశిస్తూ తీసిన వీడియోలో ..మొద‌టి సంఖ్య నేను అని, ఫ‌స్ట్ ప్లేస్ నాది అని, మొద‌టి నుంచి విర్ర‌వీగే మొద‌టి ర‌క్తం పొగ‌రుబోతా..భూమిపై స్థానం అంటే ప్రాణ‌మ‌ని తెలుసుకో..ఇంట్లోనే ఉండండి. సామాజిక దూరాన్ని పాటించండి అంటూ ఆమె చెప్పిన తీరు ప‌లువురు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top