మలంగ్ మలంగ్ పాటలో మెరిసిన అమీర్, కత్రినా | aamir khan and kartina kaif in malang song from dhoom 3 | Sakshi
Sakshi News home page

మలంగ్ మలంగ్ పాటలో మెరిసిన అమీర్, కత్రినా

Dec 3 2013 12:03 PM | Updated on Sep 2 2017 1:13 AM

తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ లాంటి సందేశాత్మక చిత్రాల్లో నటించిన హీరో అమీర్ ఖాన్ ఇప్పుడు ధూమ్ 3లో దుమ్మురేపాడు. కత్రినాకైఫ్తో కలిసి ఆక్రోబాట్ విన్యాసాలతో పాట చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement