‘చెన్నంపల్లి’ తవ్వకాలపై హైకోర్టుకు లేఖ | Letter to the High Court on 'Chennampally' excavations | Sakshi
Sakshi News home page

‘చెన్నంపల్లి’ తవ్వకాలపై హైకోర్టుకు లేఖ

Jan 28 2018 2:06 AM | Updated on Aug 31 2018 8:40 PM

సాక్షి, హైదరాబాద్‌: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో జరుగుతున్న తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను దూపాడుకు చెందిన డాక్టర్‌ బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాలను అడ్డుకోవాలని కోరు తూ లేఖ రాశారు.ఈ వ్యాజ్యంపై ఏసీజే జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం 30న విచారణ జరపనుంది. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement