దుస్తులు వేసుకోకుండానే ట్రయల్..! | Trail for without wear dress | Sakshi
Sakshi News home page

దుస్తులు వేసుకోకుండానే ట్రయల్..!

Mar 27 2014 2:31 AM | Updated on Sep 2 2017 5:12 AM

దుస్తులు వేసుకోకుండానే ట్రయల్..!

దుస్తులు వేసుకోకుండానే ట్రయల్..!

దుస్తులు వేసుకోకుండానే అవి తనకు ఎలా ఉంటాయో ఓ మహిళ ట్రయల్ చూసుకుంటున్న దశ్యమిది.

 దుస్తులు వేసుకోకుండానే అవి తనకు ఎలా ఉంటాయో ఓ మహిళ ట్రయల్ చూసుకుంటున్న దశ్యమిది. బుధవారం తూర్పు లండన్‌లోని ఫ్లక్స్ ఇన్నోవేషన్ లాంజ్ వద్ద ఏర్పాటుచేసిన ఈ వర్చువల్ సై ్టల్ పాడ్(ఫ్యాషన్ 3డీ సిస్టమ్) ఉంటే.. బట్టలు వేసుకోకుండానే అవి వేసుకుంటే ఎలా ఉంటాయో చూసుకోవచ్చు. ఎదురుగా ఉన్నవారి శరీరానికి వివిధ దుస్తులు ఎలా ఉంటాయో సరిగ్గా చూపించే వినూత్న సాఫ్ట్‌వేర్‌తో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. మనం అటూ ఇటూ కదిలినప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా దుస్తులు ఎలా ఉంటాయో దీనితో చూసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement