టీనేజీ బాలికపై అఘాయిత్యం | Teenage girl raped and stabbed after being dragged from Pizza Hut | Sakshi
Sakshi News home page

టీనేజీ బాలికపై అఘాయిత్యం

Jun 20 2016 12:37 PM | Updated on Apr 8 2019 6:21 PM

టీనేజీ బాలికపై అఘాయిత్యం - Sakshi

టీనేజీ బాలికపై అఘాయిత్యం

బ్రిటన్‌లోని ఎప్సమ్ ప్రాంతంలో ఓ టీనేజీ బాలిక(17)పై ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

లండన్: బ్రిటన్‌లోని ఎప్సమ్ ప్రాంతంలో  ఓ టీనేజీ బాలిక(17)పై ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఎప్సమ్‌లోని పిజా హట్ రెస్టారెంట్లో ఉన్న ఆమెను 32 ఏళ్ల  వ్యక్తి బలవంతంగా సమీప ప్రాంతానికి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు. తర్వాత కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.

బాలికను పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. నిందితుడిని సర్రీ ఏరియా పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన 15నిమిషాల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలితో అతడికి ముందే పరిచయం ఉందని అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement