మంటల్లో మంచు! | Reported new record temperature of 38°C north of Arctic Circle | Sakshi
Sakshi News home page

మంటల్లో మంచు!

Jun 25 2020 6:14 AM | Updated on Jun 25 2020 8:40 AM

Reported new record temperature of 38°C north of Arctic Circle - Sakshi

మాస్కో: ఏడాది పొడవునా మంచుతో నిండి ఉండే ఉత్తర ధ్రువ ప్రాంతం మండిపోతోంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 38 డిగ్రీ సెల్సియస్‌కు చేరిపోవడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ధ్రువ ప్రాంతంలోని ఈ విపరీత పరిణామం భూగోళంపై ఎలాంటి ప్రభావం చూపనుందో అని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్కిటిక్‌ ప్రాంతంలోని రష్యా పట్టణం వెర్‌కెహెయాన్స్‌లో గత శనివారం ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరినట్లు అక్కడి రికార్డులు స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ వాతావరణ సంస్థ మంగళవారం ఒక పరకటన చేస్తూ అనూహ్యమైన ఉష్ణోగ్రతల రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement