చైనా ప్రధానితో నరేంద్ర మోదీ చర్చలు | PM narendra modi meets china pm Li Keqiang | Sakshi
Sakshi News home page

చైనా ప్రధానితో నరేంద్ర మోదీ చర్చలు

May 14 2015 8:03 AM | Updated on Aug 15 2018 6:34 PM

చైనా ప్రధానితో నరేంద్ర మోదీ చర్చలు - Sakshi

చైనా ప్రధానితో నరేంద్ర మోదీ చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లారు.

బీజింగ్: ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లారు. గురువారం చైనా చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి ప్రధాని లి కెక్వియాంగ్ లో విస్తృతచర్చలు జరపనున్నారు. భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం అంశంపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య శాంతి సంబంధాల కల్పన ఈ పర్యటనలో భాగమని ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అక్కడి ప్రసిద్ధ బౌద్ధ నిర్మాణం పగోడాను నేడు నరేంద్ర మోదీ సందర్శించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement