ఖాతా తెరవగానే.. 14.60 లక్షలమంది ఫాలోయర్లు | Obama's Twitter account attracts 1.46 mln followers | Sakshi
Sakshi News home page

ఖాతా తెరవగానే.. 14.60 లక్షలమంది ఫాలోయర్లు

May 19 2015 9:31 AM | Updated on Apr 4 2019 5:04 PM

ఖాతా తెరవగానే.. 14.60 లక్షలమంది ఫాలోయర్లు - Sakshi

ఖాతా తెరవగానే.. 14.60 లక్షలమంది ఫాలోయర్లు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్లో ఆలస్యంగా ఖాతా తెరిచినా.. కొన్ని గంటల్లోనే లక్షలాదిమంది అభిమానులు ఫాలోయర్లుగా చేరారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్లో ఖాతా తెరిచిన కొన్ని గంటల్లోనే లక్షలాదిమంది అభిమానులు ఫాలోయర్లుగా చేరారు. ఒబామా ట్విట్టర్లో ఎకౌంట్ తెరిచిన 12 గంటల్లోనే ఆయన ఫాలోయర్ల సంఖ్యగా ఏకంగా 14.60 లక్షలకు చేరింది.

 సోమవారం ఒబామా అధికారికంగా ట్విట్టర్లో జాయినయ్యారు. 'హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా' అని ఒబామా తొలిసారి ట్వీట్ చేశారు. కొన్ని గంటల తర్వాత న్యూజెర్సీలో తన పర్యటన గురించి ఒబామా ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ బిల్ క్లింటన్ ట్వీట్కు స్పందిస్తూ మూడోసారి ఒబామా ట్వీట్ చేశారు. ఒబామా ట్విట్టర్లో 65 మంది ఫాలో అవుతుండగా, వీరిలో ఒక్కరూ విదేశీ నేత లేరు.

Advertisement
 
Advertisement
Advertisement