కానో: ఉత్తర నైజీరియాలోని రెండు గ్రామాలపై మోటార్‌సైకిళ్లపై గుంపుగా వచ్చి విరుచుకుపడిన సాయుధులు 23 మందిని పొట్టనపెట్టుకున్నారు. తుంగ, కబాజే గ్రామాల్లో స్థానికులు మంగళవారం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వీరు దాడికి పాల్పడ్డారు.
May 29 2019 10:00 AM | Updated on May 29 2019 10:00 AM