మొబైల్..మంకీ.. | monkey use to mobile | Sakshi
Sakshi News home page

మొబైల్..మంకీ..

Jul 14 2014 12:23 AM | Updated on Jul 26 2018 5:21 PM

మొబైల్..మంకీ.. - Sakshi

మొబైల్..మంకీ..

ఇప్పుడంతా ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్ల హవానే.. ఇందుకు నరులే కాదు.. వానరులూ అతీతం కాదన్నట్లు ఈ ఫొటో కనిపిస్తుంది కదూ..

ఇప్పుడంతా ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్ల హవానే.. ఇందుకు నరులే కాదు.. వానరులూ అతీతం కాదన్నట్లు ఈ ఫొటో కనిపిస్తుంది కదూ.. చల్లని నీటిలో ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ మంకీ ఫొటోను నెదర్లాండ్స్‌కు చెందిన మార్సెల్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు.

నేషనల్ హిస్టరీ మ్యూజియంతో కలసి బీబీసీ వారు నిర్వహిస్తున్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ -2014లో పీపుల్స్ చాయిస్ అవార్డు విభాగం తుది జాబితా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 ఫొటోల్లో ఇదీ ఒకటి. ప్రజలు వేసే ఓట్ల     ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సెప్టెంబర్ 5తో ఓటింగ్ ముగుస్తుంది. అక్టోబర్‌లో విజేతల వివరాలను ప్రకటిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement