‘ప్రియ’మైన ముద్దు... 48 లక్షలు! | kiss ... 48 million! | Sakshi
Sakshi News home page

‘ప్రియ’మైన ముద్దు... 48 లక్షలు!

Sep 6 2014 11:58 PM | Updated on Sep 2 2017 12:58 PM

‘ప్రియ’మైన ముద్దు... 48 లక్షలు!

‘ప్రియ’మైన ముద్దు... 48 లక్షలు!

అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లాండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ,

అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లాండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, ఇండో కెనెడియన్ వ్యాపారవేత్త జూలియన్ భారతీలు.కెనడాలో గురువారం నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ సుందరి(49) తన ముద్దును వేలం వేయగా.. 27 ఏళ్ల జూలియన్.. రూ. 48 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసం ఆమె ముద్దును ఇలా వేలం వేశారు.     
 
 

Advertisement
 
Advertisement
Advertisement