యూకే వీసాల్లో సింహభాగం భారతీయులదే | Indians are in top place in Working visas | Sakshi
Sakshi News home page

యూకే వీసాల్లో సింహభాగం భారతీయులదే

Feb 24 2017 2:35 AM | Updated on Apr 4 2019 5:04 PM

నిపుణులైన విదేశీయులకు తామిచ్చే వీసాల్లో 57 శాతం భారతీయులకే లభించాయని యూకే హోంశాఖ వెల్లడించింది.

లండన్ : నిపుణులైన విదేశీయులకు తామిచ్చే వీసాల్లో 57 శాతం భారతీయులకే లభించాయని యూకే హోంశాఖ వెల్లడించింది. 2016లో 53,575 మంది నైపుణ్యం గల భారతీయ కార్మికులకు వర్కింగ్‌ వీసాలు మంజూరైనట్లు తెలిపింది.

ఈ జాబితాలో 9,348 వీసాలతో అమెరికా రెండోస్థానంలో నిలిచింది. గతేడాదిలో మొత్తం 93,244 వీసాలు మంజూరు చేయగా అందులో భారతీయులకే 53,575 వీసాలు లభించాయి. 2016లో 11,330 మంది భారతీయులకు విద్యార్థి వీసా మంజూరైనట్లు తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement