అలాంటి బాస్‌లతో అనారోగ్యం! | Illness with such Boss | Sakshi
Sakshi News home page

అలాంటి బాస్‌లతో అనారోగ్యం!

Apr 23 2016 9:48 AM | Updated on Sep 3 2017 10:31 PM

అలాంటి బాస్‌లతో అనారోగ్యం!

అలాంటి బాస్‌లతో అనారోగ్యం!

పరిమితికి మించి పనిచేయాలని డిమాండ్ చేసే మేనేజర్లు ఉద్యోగుల ఆరోగ్యానికి హాని చేసే అవ కాశముందని సర్వేలో తేలింది. లండన్‌లోని ఈస్ట్ ఆంగ్లియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

లండన్:  పరిమితికి మించి పనిచేయాలని డిమాండ్ చేసే మేనేజర్లు ఉద్యోగుల ఆరోగ్యానికి హాని చేసే అవ కాశముందని సర్వేలో తేలింది. లండన్‌లోని ఈస్ట్ ఆంగ్లియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ‘ఉద్యోగులపై ఒత్తిడి పెంచితే  వారు అనారోగ్యంతో గైర్హజరవుతారు. 

తొలిసారిగా విధులకు హాజరు కావాలనే ఆరాటం, అనారోగ్యం వల్ల గైర్హాజరీ, ‘మార్పుకు యత్నించే నాయక త్వం’ మధ్య సంబంధాన్ని పరిశీలించారు. తొలిదశలో ఈ  నాయకత్వంతో ఉద్యోగుల్లో సానుకూల ఫలితాలొచ్చినా, తర్వాత  పరిస్థితులు మారాయి. 155 మంది డెన్మార్క్ పోస్టల్ సిబ్బందిపై అధ్యయనం జరపగా  సహోద్యోగులకన్నా 14 రోజులుఅధికంగా పనిచేసిన వారిలో అనారోగ్యాన్ని గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement