నింగిలో.. నంజుకుందాం.. | hanging restaurant in brussels | Sakshi
Sakshi News home page

నింగిలో.. నంజుకుందాం..

Published Thu, Jun 12 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

నింగిలో.. నంజుకుందాం..

నింగిలో.. నంజుకుందాం..

నేల మీద భోజనం చేసీ.. చేసీ.. బోర్ కొట్టినోళ్ల కోసమే ఈ నింగిలో చికెన్ నంజుకునే ప్రోగ్రాం..! రెస్టారెంట్ అంటే.. నాలుగు గోడల మధ్యే ఉండాలన్న రోటీన్ పద్ధతికి గుడ్‌బై చెబుతూ..

నేల మీద భోజనం చేసీ.. చేసీ.. బోర్ కొట్టినోళ్ల కోసమే ఈ నింగిలో చికెన్ నంజుకునే ప్రోగ్రాం..! రెస్టారెంట్ అంటే.. నాలుగు గోడల మధ్యే ఉండాలన్న రోటీన్ పద్ధతికి గుడ్‌బై చెబుతూ.. బెల్జియంలోని బ్రసెల్స్‌లో డిన్నర్ ఇన్ ద స్కై నిర్వాహకులు ఈ గాల్లో వేలాడే రెస్టారెంట్‌కు రూపకల్పన చేశారు. వీరు క్రేన్ సాయంతో 22 కుర్చీలుండే టేబుల్‌ను 131 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. రెస్టారెంట్‌కు వచ్చేవారికి అక్కడే వంటకాలు వడ్డిస్తారు. అంతేకాదు.. మనం కోరుకున్న వంటకాలను మన ఎదుటే తయారుచేసి, వడ్డించేందుకు ఇక్కడ ఓ చెఫ్ రెడీగా ఉంటాడు. ఇక బర్త్‌డేలాంటి వేడుకలు ఏర్పాటు చేయాలంటే.. డీజేలు వంటివారూ సిద్ధంగా ఉంటారు. అదుర్స్ కదూ...!!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement